డెవిల్( దెయ్యపు ) చేప, జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మనగర్ గ్రామానికి గొల్లపెళ్లి రాజనర్సు అనే వ్యక్తికి ఒక అరుదైన చేప వలలో చిక్కింది…

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మనగర్ గ్రామానికి గొల్లపెళ్లి రాజనర్సు అనే వ్యక్తికి ఒక అరుదైన చేప వలలో చిక్కింది…

ఎన్నో ఏండ్ల నుంచి చేపలు పడుతున్న తనకు ఇలాంటి చేప ఎప్పుడు చూడలేదని రాజనర్సు తెలిపాడు…
ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా, దీనిని డెవిల్( దెయ్యపు ) చేప అంటారని, ఇది ఎక్కువుగా సముద్రంలో ఉంటాయని, మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని తెలియజేసారు..